Friday, March 2, 2012

నింగి అడగదు,నేల అడగదు, ఎండ అడగదు,వాన అడగదు, కొండ అడగదు,పిట్ట అడగదు, మనిషి అడిగినాడే జంతువు అడగదు,పాము అడగదు, పురుగు అడగదు,భుతము అడగదు, ప్రేతము అడగదు,రొగము అడగదు, మనిషి అడిగినాడే కాపరి అడగడు,ఈశుడు అడగడు ఎవడు అడగడుఎవడు అడగడు, మనిషి అడిగినాడే ప్రాణము అడిగినాడే నా ప్రాణము అడిగినాడే


No comments:

Post a Comment